Samayam Telugu19 Oct, 10:14 pm
అన్నం చపాతీ.. షుగర్, గుండెకు ఏది మంచిదిగోధుమ పిండితో తయారుచేసిన చపాతీల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందువల్ల ఇన్సులిన్ ఉత్పత్తికి క్లోమంపై పెద్దగా ప్రభావం పడదు. అందుకే షుగర్ ఉంటే చపాతీ తినడం మంచిదే