
Sakshi29 Oct, 10:54 pm
పునర్వినియోగ రాకెట్ ... జపాన్ తొలి పరీక్ష సక్సెస్టోక్యో: ఆసియా దేశాలు పునర్వినియోగ రాకెట్లను పోటాపోటీగా అభివృద్ధి చేస్తున్నాయి. చైనా ఈ దిశగా ఒక ప్రయోగాన్ని విజయవంతం చేసి 24 గంటలు కూడా గడవక ముందే జపాన్ కూడా తొలి పరీక్షలో సక్సెస్ నమోదు చేసింది. అంతర