
Oneindia Telugu29 Jan, 10:44 am
ఎకరా రూ.264 కోట్లు..! హైదరాబాద్ లో సరికొత్త రికార్డువిశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో భూముల ధరలు కూడా అంతే వేగంగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వేల