
Sakshi22 Jan, 10:54 am
వరుస నష్టాలకు బ్రేక్ .. రయ్ మన్న రియార్టీ షేర్లుదేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్ల మద్దతుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 628.04 పాయింట్లు