
Oneindia Telugu23 Jan, 01:44 am
రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్పుగుంటూరు-రాయగడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ ఓ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కారణాల వల్ల గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (Rayagada-Guntur Express) రైలు రాకపోకల్లో స్వల్ప మార్పు