Samayam Telugu17 Jan, 01:44 am
నెలల కాలేజీ సెలవుల్లో ర్యాపిడో డ్రైవర్ గా మారిన విద్యార్థి.. సంపాదనతోపాటు, అనుభవంబెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి 3 నెలల పాటు ర్యాపిడో కెప్టెన్‌గా పనిచేసి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. కాలేజీ సెలవుల్లో పార్ట్‌టైమ్‌గా ఈ ర్యాపిడో