
Andhra Jyothy26 Oct, 01:14 am
నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారురంగారెడ్డి జిల్లాలో బాలికపై లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత బాలిక మేనమామ నరేష్ ఆరోపించారు. నిందితుడికి పోలీసులే అండగా నిలుస్తున్నారని వ్