
TV9 Telugu22 Nov, 11:24 am
డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా.. ? 7ఏళ్లు ప్రేమించుకునిదర్శకుడు కృష్ణవంశీ తన వ్యక్తిగత జీవితం, రమ్యకృష్ణతో తన ప్రేమకథ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో జెడి చక్రవర్తి, మహేశ్వరిల విషయమై ఏర్పడిన గొడవ కేవలం అపరిపక్వత వల్ల జరిగిందని, ఆ సమయంలో తమకు మెచ