
SkyC Media26 Oct, 06:04 pm
రాబోయే రామాయణ ట్రైలర్ తేదీ ఎందుకు మారిందినితేష్ తివారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న భారీ ఎపిక్ చిత్రం రామాయణ థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక సినిమా వరల్డ్‌వైడ్ ప్రీమియర్ జూలై 24న ఎంతో ఘనంగా