
Namasthe Telangana24 Oct, 12:54 pm
రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎంటీవోను సందర్శించిన సీపీRamagundam CP : రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని వాహన రవాణ కార్యాలయాన్ని (MTO) పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ambar Kishor Jha) సందర్శించారు. శుక్రవారం ఆయన ఎంటీవోలో ఆకస్మిక తనిఖీ నిర్వహి