Samayam Telugu18 Jan, 07:24 pm
రామ్ పోతినేని గొప్ప మనసు.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి వీడియో కాల్.. వైద్య ఖర్చులు భరిస్తానని హామీటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువతికి భరోసా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం