
Telugu Cinema07 Dec, 07:44 pm
రామాయణంపై భారీ ఆశలు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్రకుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh)కి సరైన హిట్ దక్కి చాలా ఏళ్ళు అవుతోంది. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు రావాలి అంటే చాలా క్రేజ్ ఉండాలి. కానీ రకుల్ కి అంత క్రేజ్ కూడా లేదు. అయినా వాటితో స