
Oneindia Telugu05 Jun, 10:44 am
దశాబ్ద కాలంగా పవన్ వెన్నంటి నిలిచి - జనసేన తొలి రాజ్యసభ సభ్యుడిగాఏపీ నుంచి కూటమి రాజ్యసభ అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. టీడీపీకి మూడు.. జనసేనకు ఒక సీటు దక్కేలా ఒప్పందం జరిగింది. అందులో భాగంగా జనసేన నుంచి అభ్యర్ధిని పార్టీ అధినేత పవన్ దాదాపు ఖరారు చేసారు. జనసేన