
AP7AM11 Jan, 09:34 am
అసెంబ్లీకి పసిబిడ్డతో విజయ్ పార్టీ ఎమ్మెల్యే.. సోషల్ మీడియాలో చర్చతమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు ఓ మహిళా ఎమ్మెల్యే తన పసిబిడ్డతో హాజరవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్. పల్లవి, కొన్ని నెలల వయసున్న తన బిడ్డను ఎ