
Telugu Times18 Oct, 08:04 pm
క్రీడల్లో సత్తా చాటితే ప్రభుత్వ ఉద్యోగంఅంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు