
Chitrajyothy29 Dec, 02:04 pm
హోటల్ రూమ్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ కు చేదు అనుభవంఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పలు ఆసక్తికర, విచిత్రమైన అనుభవాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంటారు