
Andhra Jyothy27 Dec, 06:14 pm
నెగిటివ్ పాత్రలైనా చేస్తాటీవీ నుంచి వచ్చినవాళ్లు సినిమాల్లో రాణించరనే సూత్రాన్ని తిరగరాసింది ప్రియా భవాని శంకర్. అందం కన్నా, టాలెంట్‌తో నిలదొక్కుకుని... తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా రవితేజ ‘ఇరుముడి’తో వస్