
Andhra Jyothy10 Jun, 04:05 pm
ప్రధాని మోదీ.. అద్భుతమైన, విశిష్టమైన నాయకుడుతన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది ప్రధాన మంత్రులను అత్యంత దగ్గరగా పరిశీలించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన, విశిష్టమైన