
Chitrajyothy28 Jan, 07:54 pm
ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న కరీనాబాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటారు. 2012 అక్టోబర్‌లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంటకు ఇద్దరు కుమారులు – తైమూర్ అలీ ఖాన్, జెహంగీర్ అలీ ఖాన్ ఉ