Samayam Telugu26 Dec, 03:34 pm
పోస్టల్ స్టాంపులు సేకరించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందే అవకాశంచిన్నారుల్లో చాలా మందికి వివిధ రకాల అభిరుచులు ఉంటాయి. కొంతమందికి క్రికెట్ ఆడటం ఇష్టమైతే.. మరికొందరికి పాటల పాడటంపై ఆసక్తి ఉంటుంది. ఇంకొందరికి డిఫరెంట్ కలెక్షన్స్ సేకరించడం అంటే ఆసక్తి ఉండొచ్చు. ఉదాహరణ