
Asianet News Telugu08 Oct, 01:44 pm
చీరల మీదకు ఇలాంటి ముత్యాల నక్లెస్ ఒక్కటి చాలుహెవీ బంగారం నక్లెస్ లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ముత్యాలు పొదిగిన ఈ పోల్కీ చోకర్ ధరించినా చాలు. మెడ నిండుగా కనపడుతుంది. ఆర్టీఫీషియల్ డిజైన్లలో కూడా దొరుకుతాయి. పోల్కీ వర్క్, చిన్న ముత్యాలు ఉన్న