Samayam Telugu19 Jan, 04:44 am
పెళ్లి కాకముందే తల్లిని చేస్తావారా?.. కేశవ చెంపలు వాయించిన మాధవ.. నారాయణపై దాడి చేసి, ఎత్తుకెళ్లిన దుర్గ ప్రసాద్నా పెంపకంలో తప్పు ఉందా? నేను తప్పు చేశానా? అని శేఖరం అడుగుతాడు. లేదు నాన్నా అని శైలు అంటుంది. మరి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశావ్.. పెళ్లికి ముందే ఇలాంటి తప్పు చేశావ్ అని అందరికీ తెలిస్తే మన పరువు ఏం అవ