Samayam Telugu24 Sept, 09:24 am
చచ్చినా ఇంకొకర్ని పెళ్లి చేసుకునో.. కేశవనే చేసుకుంటా.. తెగేసి చెప్పిన శైలుశైలు తన నాన్నని ఇంటికి వెళ్లమని.. తాను వస్తానని అంటుంది. చుట్టు పక్కల చేరిన జనాన్ని సైతం వెళ్లమని చెబుతుంది. ఏంటి సినిమా చూస్తున్నారా? వెళ్లండని అంటుంది. ఏంటే.. నాన్నతో అలా మాట్లాడావ్.. అని కేశవ అంటాడ