
Video: వార్మప్ మ్యాచ్లో ఊహించని ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్.. ఆ తర్వాత..!
Andros Townsend Pitch Roller Accident Thai League: థాయ్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్ వామప్ సమయంలో ఇంగ్లాండ్ (England) మాజీ అంతర్జాతీయ ఆటగాడు ఆండ్రోస్ టౌన్సండ్ (Andros Townsend) ఊహించని ప్రమాదానికి గురయ్యారు. మైదానంలో కదులుతున్న పిచ్ రోలర్ ఈ 35 ఏళ్ల ప్లేయర్ కాళ్లు, తుంటిపై నుంచి వెళ్లడంతో క్రీడా వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.