
Asianet News Telugu14 Dec, 10:14 pm
తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చుఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు పైలట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాలు యువతకు అత్యున్నత స్