
Asianet News Telugu27 Oct, 10:14 am
పవన్ కళ్యాణ్ కి సర్జరీ, 2 నెలల్లో మరో ఆపరేషన్ , అభిమానులే కారణం.. ఇప్పుడు ఎలా ఉన్నారంటేఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. కుడి భుజానికి సర్జరీ చేశారు. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీ