
Telugu Cinema26 Jan, 03:54 pm
కేరళ వెళ్లి ప్రకృతి ఒడిలో 20 రోజులు ఉంటారట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) త్వరలో కేరళ వెళ్లనున్నారు. ఆయన వెళ్తోంది సినిమా షూటింగ్ కోసం కాదు, రాజకీయాల కోసం అంతకంటే కాదు. ఆయన ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లా