
Eenadu05 Jun, 02:06 pm
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ ఖరారుఅమరావతి: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు పవన్ రాజకీయ