
గిరిగిరి ఫైనాన్స్లతో పరేషాన్....
మంచిర్యాల జిల్లాలో ’’గిరిగిరి’’ దందా ప్రజలను పరేషాన్ చేస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాల ఆర్థిక అవసరాలే లక్ష్యంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. చిరు వ్యాపారులు పెట్టబడి కోసం, సామాన్య ప్ర జలు అవసరాల కోసం తీసుకుంటున్న అప్పు చివరికి వారి మెడకు చుట్టుకుంటోంది.
20 సెప్టెం