
AP7AM04 Jan, 04:04 am
మద్రాస్ హైకోర్టులో దర్శకురాలు సుధా కొంగరకు భారీ ఊరట.. రూ. 8.39 కోట్లు చెల్లించాలని డాన్ పిక్చర్స్’కు ఆదేశంప్రముఖ సినీ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రం పొంగల్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాల