
AP7AM25 Dec, 07:14 am
సంక్రాంతి బరిలో సాయి తేజ్... 'సంబరాల ఏటి గట్టు' రిలీజ్ డేట్ ఇదేసుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా, రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటి గట్టు' (SYG) విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూ