
AP7AM01 Nov, 03:04 pm
కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ఈ సాయంత్రం ఎస్.జానకి అంత్యక్రియలుప్రఖ్యాత గాయని ఎస్. జానకి (88) కన్నుమూయడంతో భారతీయ చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆరు దశాబ్దాలకు పైగా తన గాన మాధుర్యంతో కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేసిన ఆమె నిన్న తుదిశ్వాస వ