
TV9 Telugu30 Dec, 06:24 pm
ఒకరిద్దరు కాదు, 11మందితో స్పిన్ వేయించినా నో ప్రాబ్లం.. ఇన్నాళ్లకు దొరికాడ్రా అసలైన హీరోDevdutt Padikkal Century: లంకతో గాలేలో తొలి టెస్ట్ ఆడుతోన్న భారత జట్టు బలమైన స్థితిలో నిలిచింది. ఇందుకు ముఖ్య కారణం దేవదత్ పడిక్కల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ఆడడంలో