
TV9 Telugu09 Nov, 03:44 am
చైనా గడ్డపై తెలంగాణ బిడ్డ సంచలనం.. ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్Pravallika Narimalla : చైనాలోని ఒర్డోస్ వేదికగా జరిగిన మొట్టమొదటి ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2026లో భారతదేశానికి అద్భుతమైన విజయం లభించింది. మహిళల 4×400 మీటర్ల రిలే పరుగుపందెంలో భారత మహిళల