
AP7AM19 Jul, 02:44 am
ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారంటీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆయన తాజాగా ప్రారంభించిన 'వన్8' (One8) గ్లోబల్ బ్రాండ్ షూస్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాయి
