
Asianet News Telugu11 Oct, 09:14 pm
మీ ఊర్లోకి కూడా పాత ఫోన్లు కొంటామని వస్తున్నారా? వాటితో ఏం చేస్తారో తెలుసాచాలామంది వ్యాపారులు పాత ఫోన్లు కొంటామని గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ఉంటారు. పాడైన మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ వస్తువులు ఇవ్వడం లేదా వంద, రెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తుంటారు. ఈ పాత ఫోన్లను ఎందుకు