
Chitrajyothy14 Oct, 11:44 pm
మోసపోయిన ప్రేమికుడి 'ఒక కోర్టు కేస్తనను ప్రేమించి మోసం చేసిన ప్రియురాలిపై కోర్టు కెక్కిన ఓ యువకుడి కథతో 'ఒక కోర్టు కేస్' మూవీ వస్తోంది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో గణేశ్ పూడి తెరకెక్కించారు. టాలీవుడ్‌లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకార