Samayam Telugu19 Nov, 02:34 pm
మామిడికి ప్రత్యామ్నాయంగా ఈ పంట వేసుకోండి.. ప్రభుత్వం నుంచి మంచి సబ్సిడీ కూడాఒకే పంటను ఎక్కువ కాలం సాగు చేస్తే ఆ దిగుబడి తగ్గుతుంది. ఇది రైతులందరికీ తెలిసిన నిజమే. చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఎక్కువగా సాగు చేస్తారు. మామిడి సాగు పెరగడం, వర్షాలు లేకపోవడం.. తెగుళ్లు రావడంతో ఇటీవ