
Asianet News Telugu11 Jun, 04:39 pm
ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోనుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా, మాస్ గా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ సుజీత్ తప్ప ఇంకొకరు లేరు
