
AP7AM25 Jan, 03:54 pm
రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా? ఏమాత్రం నడిస్తే అనారోగ్య ముప్పు తగ్గుతుందిరోజంతా ఆఫీసులో కుర్చీకే పరిమితమవుతున్నారా? రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో కదలిక తగ్గుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ముప్పు పెరగొచ్చు. అయిత