Eenadu13 Aug, 03:14 am
జై జగన్నాథ్.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రంజ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరీ శ్రీక్షేత్రం భక్తి మయమైంది. సోమవారం ఉదయం నుంచే లక్షలాది భక్తులు పూరీకి తరలివచ్చారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక