
Telugu Cinema13 Nov, 09:24 pm
పొలిటికల్ పుకార్ల' వలయంలో చిక్కుకున్న డ్రాగన్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత టీడీపీ కార్యకలాపాలకు , రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పూర్తిగా సినిమా కెరీర్ పైనే ఫోకస్ న