నిమిషం•Politics•17 సెప్టెం
కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా ఎదురుచూడకండి, ఇప్పుడు చెప్పే లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి!
కిడ్నీల నష్టాన్ని ముందుగానే గుర్తిస్తే (Stage 1 లేదా Stage 2), జీవనశైలి మార్పులు, మందులతో వ్యాధి ముదరకుండా పూర్తిగా నియంత్రించవచ్చు. నెగ్లెక్ట్ చేస్తే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) వరకు పరిస్థితి వెళ్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును (సుమారు ఒక టీస్పూన్) మాత్రమే తీసుకోవాలి. పచ్చళ్ళు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ తగ్గించడం వల్ల కిడ్నీలపై భారం తగ్గుతుంది.