
Sakshi27 Dec, 09:44 pm
ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్భారత మార్కెట్లలో పెట్టుబడులను ప్రోత్సహించడం, నియంత్రణ నిబంధనలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీ భారతీయ పౌరులు