
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఒమన్‌తో ఇరాన్ జరుపుతున్న చర్చలు కేవలం సాంకేతికపరమైన నావిగేషన్ మార్గాల ఖరారు కోసమేనని, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి దీనికి సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. టెహ్రాన్, ఆగస్టు 16: ఒమన్‌తో ఇరాన్ జరుపుతున్న చర్చలు కేవలం సాంకేతికపరమైన నావిగేషన్ మార్గాల ఖరారు కోసమేనని, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి దీనికి సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) స్పష్టం చేశారు. గతంలో ఉపయోగించిన సముద్ర రవాణా మార్గాలు ప్రస్తుతం పనిచేయడం లేదని, అందువల్ల నౌకల రాకపోకల కోసం తాత్కాలికంగా కొత్త రూట్‌ను డిజైన్ చేస్తున్నామని అరాగ్చీ తెలిపారు. ఒమన్‌తో జరుగుతున్న సంప్రదింపులు కేవలం నౌకల రాకపోకల కోసం మార్గాన్ని కేటాయించే సాంకేతిక చర్చలు మాత్రమే.. కొత్త సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచినట్లు కాదు. అమెరికా తనపై ఉన్న నిర్దిష్థ నిబంధనలు/షరతులను నెరవేర్చినప్పుడు మాత్రమే ఈ కీలక జలసంధి ద్వారా నౌకల రాకపోకలను పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని అరాగ్చీ స్పష్టం చేశారు