
AP7AM10 Oct, 08:24 am
ఇదే నాకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'దాదా'గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్ట

