
Eenadu10 Jun, 03:03 pm
ఎన్డీయే వచ్చాక దేశ ప్రజల్లో నమ్మకం పెరిగింది - ప్రధాని మోదీఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ హయాంలో దేశంలో అనేక సమస్యలు ఉండేవని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తెచ్చామని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల్లో