
Namasthe Telangana20 Jun, 01:59 pm
ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు.. ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి ప్రభుత్వం వత్తాసుBRSV | ఊట్కూర్, జూన్ 20: ఊట్కూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ నారాయణపేట్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ రెడ్డి విమర్శించార