
నిమిషం•Politics•15 సెప్టెం
Mohsin Naqvi: ఏసీసీ పీఠం నుంచి నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. కుర్చీ కదలడం ఖాయం
Mohsin Naqvi: ఏసీసీ అధ్యక్షుడిగా మొహ్సిన్ నఖ్వీ పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. భారత్‌తో వరుస ట్రోఫీ వివాదాల నేపథ్యంలో ఆయనకు బీసీసీఐ మద్దతు దక్కడం కష్టమనే చర్చ సాగుతోంది. పదవీకాల పొడిగింపునకు సభ్య దేశాల మద్దతు అవసరం కాగా, క్రికెట్లో బీసీసీఐ కీలక ప్రభావం చూపుతుంది. దీంతో నఖ్వీ ఎక్స్‌టెన్షన్‌పై ఉత్కంఠ నెలకొంది.
