
Telugu Times02 Feb, 10:14 am
ఎస్వీబీసీ ఛైర్మన్ గా శ్రీధరవర్మ భాద్యతలు - ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు, పలువురుతిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా